అదృశ్యమైన కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడు వి.జి. సిద్ధార్థ | Cafe Coffee Day Founder VG Siddhartha Missing

2019-07-30 5

The statement of Basavaraj Patil, VG Siddhartha's driver for three years, filed with Dakshin Kannada police. On reaching the bridge, Siddhartha alighted the car around 6pm and told Patil that he has some site to visit and asked the driver to go to the other end of the road and wait. When Siddhartha didn't return till 8pm, Patil called him but his phone was switched off. However, the driver kept calling him, but in vain.
#CCD
#CafeCoffeeDay
#VGSiddhartha
#founder
#missing
#letter
#family
#cardriver
#BasavarajPatil
#SMKrishna

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత ఎస్.ఎం కృష్ణ అల్లుడు వి.జి. సిద్ధార్థ అదృశ్యమయ్యాయి. కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడైన ఆయన.. సోమవారం సాయంత్రం కనుంచి కనిపించకుండా పోయారు. చివరిసారిగా ఆయన మంగళూరులోని నేత్రావతి నది వద్ద కనిపించారు. ఆ తర్వాత సిద్ధార్థ ఎక్కడికి వెళ్లారన్న విషయం ఎవరికీ తెలియలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సిద్ధార్థ కోసం గాలిస్తున్నారు.